వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్‌తో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఈ సమావేశం జరిగింది.
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా పరస్పర ప్రయోజనకరమైన మధ్యంతర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసే అంశంపై చర్చించినట్లు గోయల్ తెలిపారు. G20 చర్చలపైనా అభిప్రాయాలు పంచుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

