వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో పదో తరగతి చదువుతున్న బాలిక, ఇంటర్ చదివిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోనంకి గ్రామ చెరువులో ఇద్దరూ మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు.
బాలిక తాత, అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. స్కూల్ బస్ డ్రైవర్ కుమారుడైన యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. మంగళవారం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇద్దరూ బుధవారం చెరువులో మృతిచెందారు.
Comments
Loading comments...

