Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లమల ఆదివాసీల హక్కుల కోసం పాటలతో ఆదివాసీల ఆందోళన

Follow Udayam on Google
Harika Oct 01, 2026 10:07 AM నాగర్ కర్నూల్General
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో ఆదివాసీలు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్వామి వివేకానంద విగ్రహం నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఐటీడీఏలో గ్రూప్‌-1 స్థాయి అధికారిని నియమించడంతో పాటు ఆదివాసీ గూడాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...