వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాజి పేట్ మండల కేంద్రంలోని అవంచ గ్రామానికి చెందిన పాలమూరు మహేందర్ ను పోలీస్ స్టేషన్లో పని ఉంది అని పిలిపించి విచక్షణ రహితంగా కొట్టడం దుర్మార్గమని దీనిపై సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులను పై చర్యలు తీసుకోవాలని
కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుంపల్లి అశోక్ డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేందర్ ను పరామర్శించి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు
Comments
Loading comments...

