వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు సమగ్ర ఓటర్ జాబితా సవరణపై అవగాహన కల్పించారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఆదివారం మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో హజీపూర్ , లక్షెట్టిపేట్, దండేపల్లి మండలాల BLA లకు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ఫేస్ -2 ఓటరు జాబితాల పునః సమీక్ష, అవగాహన సదస్సు నిర్వహించారు.
Comments
Loading comments...

