వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె పండుగ 3.0 లో భాగంగా ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శుక్రవారం స్దానిక తిమిడి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఇందులో భాగంగా తిమిడి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.18 లక్షల వ్యయంతో నిర్మించనున్న 10 గోకులం షెడ్లకు ఆమె భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

