వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు.
గురువారం అమలాపురం హౌసింగ్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడంతో పాటు విద్యావంతులైన యువతకు ప్రాధాన్యం ఇస్తున్న మంత్రి లోకేశ్‌ను ఆయన అభినందించారు.
Comments
Loading comments...

