Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటీఎం తరహా స్మార్ట్ రేషన్ కార్డులు

కృష్ణ మూర్తి Jul 17, 2026 3:33 PM హైదరాబాద్about 3 hours ago
ఏటీఎం తరహా స్మార్ట్ రేషన్ కార్డులు - Udayam Digital
రాష్ట్రంలో లబ్ధిదారులకు ఏటీఎం సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులను పౌరసరఫరాల శాఖ త్వరలో పంపిణీ చేయనుంది. పంపిణీ కోసం ఈ కార్డులు ఇప్పటికే రేషన్ షాపులకు చేరుకుంటున్నాయి. కుటుంబ మహిళా యజమాని పేరిట జారీ చేసే ఈ కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ చిత్రాలు ఉంటాయి. క్యూఆర్ కోడ్ కూడా ఇందులో పొందుపరిచారు.

Comments

G
Loading comments...