వార్తలకు తిరిగి వెళ్లండి
ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్, సభా స్థలాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు.
పర్యటన ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించి అవసరమైన చర్యలపై సమీక్షించారు.
Comments
Loading comments...

