వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఆహార భద్రత కార్డుల స్థానంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్మార్ట్ రేషన్‌కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఈ పంపిణీ జరగనుంది.
Comments
Loading comments...
