వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో స్మార్ట్ పోలీసింగ్, స్టేషన్ల ఆధునికీకరణపై క్యూసీఐ బృందాలు మంగళవారం నుంచి క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టనున్నాయి.
రాష్ట్రంలోని 8 కమిషనరేట్లలోని స్టేషన్లను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్లను సైతం వీరు పరిశీలించనున్నారు.
Comments
Loading comments...

