వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చేలా డిస్కంలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. పాత కనెక్షన్ల మీటర్లను కూడా దశలవారీగా మార్చే యోచనలో ఉన్నాయి.
నెలాఖరులో ఆటోమేటిక్‌గా రీడింగ్ తీసుకుని బిల్లులు పంపేలా మీటర్లు పనిచేయనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు తప్పనిసరి చేయాలని నిర్ణయించారు.
Comments
Loading comments...

