Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ కిచెన్స్ వివాదం: ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jun 27, 2026 3:55 PM అమరావతిGeneral
స్మార్ట్ కిచెన్స్ వివాదం: ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు - Udayam
స్మార్ట్‌ కిచెన్స్‌ నెపంతో చంద్రబాబు ప్రభుత్వం దాదాపు 85 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలతో ఆడుకుంటోందని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. గత రెండు నెలలుగా వారికి జీతాలు నిలిపివేసి, కార్మికులను తొలగించి రోడ్డున పడేసే కుట్రలు చేస్తున్నారని.. బాధితుల తరఫున వైకాపా రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...