వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రతిష్టాత్మక పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో పురోగతిపై సమీక్ష జరుపుతారు.
అనంతరం గిద్దలూరు నియోజకవర్గంలోని కిష్టంశెట్టిపల్లెలో 'సంజీవని' డిజిటల్ హెల్త్‌కేర్ లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి కానున్నారు. ముంపు బాధితులకు పరిహారం పంపిణీ చేయనున్నారు.
Comments
Loading comments...

