Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు: నేనే అందరికంటే పెద్ద జెన్‌జీ

Follow Udayam on Google
పవని రెడ్డి Jun 27, 2026 4:29 PM మార్కాపురంGeneral
చంద్రబాబు: నేనే అందరికంటే పెద్ద జెన్‌జీ - Udayam
ప్రజల ఆరోగ్యం కోసం ఆగస్టు 15 నుండి అన్ని జిల్లాల్లో ‘సంజీవని’ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉందని, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అన్నింటికంటే తానే పెద్ద ‘జెన్ జీ’ అని, ఇన్నోవేషన్‌తో వస్తే అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేసి, అమరావతిని నంబర్ వన్ రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు.

Comments

G
Loading comments...