వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు శనివారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకరన్‌తో చర్చించారు. మడ్డువలస, తోటపల్లి కాలువల అభివృద్ధి ద్వారా ఈ ఖరీఫ్ సీజన్‌కు సాగునీరు అందించాలని కలెక్టర్‌ను కోరారు.
అలాగే, బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు స్థలం మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
Comments
Loading comments...

