Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు: 29న ప్రజా ఫిర్యాదుల వేదిక

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jun 27, 2026 2:54 PM కర్నూలుGeneral
కర్నూలు: 29న ప్రజా ఫిర్యాదుల వేదిక - Udayam
కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఈనెల 29 సోమవారం ఉదయం 9:30 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. అన్ని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ వినతులు స్వీకరిస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్జీల స్థితిగతులను 1100 కాల్ సెంటర్‌లో లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...