వార్తలకు తిరిగి వెళ్లండి
కడప కానిస్టేబుల్‌కు హోంమంత్రి అవార్డు
కృష్ణ మూర్తి Jun 27, 2026 9:44 AM కడప 3 viewsabout 2 hours ago

మత్తు పదార్థాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గంజాయి కట్టడిలో విశేష ప్రతిభ కనబరిచిన కడప జిల్లా ఈగల్ హెడ్ కానిస్టేబుల్ పి. అయూబ్ ఖాన్‌కు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసాపత్రం అందజేశారు. మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనను ఘనంగా సత్కరించారు.
ఈ అరుదైన గౌరవం పొందిన అయూబ్ ఖాన్‌ను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ అవార్డు జిల్లా పోలీసు వ్యవస్థకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...