Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ సిటీ నిధులపై కాంగ్రెస్, బీజేపీ వార్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 12, 2026 10:51 AM కరీంనగర్General
స్మార్ట్ సిటీ నిధులపై కాంగ్రెస్, బీజేపీ వార్ - Udayam
కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హడ్కో రుణాలు, రాష్ట్ర ప్రభుత్వ వాటానే ప్రధానమని మాజీ సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కేంద్రం తక్కువ నిధులు ఇచ్చి ఎక్కువ ప్రచారం చేసుకుంటోందని ఆయన విమర్శించారు. దీనిపై డిప్యూటీ మేయర్ సునీల్ రావు స్పందిస్తూ, బండి సంజయ్ చొరవతోనే నిధులు వచ్చాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...