Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెల్ల రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల జారీ

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 12:19 PM జగిత్యాలGeneral
తెల్ల రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల జారీ - Udayam
తెల్ల రేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెరిఫికేషన్ పూర్తయిన వారికి మాత్రమే కార్డులు అందించనున్నారు. జిల్లాలో 3,53,166 రేషన్ కార్డులు ఉండగా, 48,868 నూతన కార్డులు మంజూరయ్యాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలలకు కలిపి జిల్లాలో 1,946 టన్నుల సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నారు.

Comments

G
Loading comments...