వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైద్యులు సూచించిన సమయానికి మందులు వేసుకునేలా ధన్‌బాద్ డీఏవీ పాఠశాల పదో తరగతి విద్యార్థులు రూ.1,500తో స్మార్ట్ బాటిల్‌ను తయారు చేశారు. సమయానికి అలారం మోగడం ఇందులో ప్రత్యేకత.
వృద్ధులు, చదువురాని వారి సౌకర్యార్థం ఏ పూటకు ఆ పూట వేర్వేరు రంగుల ట్రేలు తెరుచుకునేలా దీనిని రూపొందించినట్లు విద్యార్థులు ఆదిత్యవర్మ, ప్రతీక్, యతన్ వీర్ తెలిపారు.
Comments
Loading comments...

