వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ బడ్జెట్, పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకాన్ని ఒక చిన్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ సినిమా తిరగరాసింది. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్‌తో, 20 రోజుల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1000 కోట్ల కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది.
ప్రస్తుత ఏడాదిలో ఎన్నో భారీ చిత్రాలు విడుదలైనప్పటికీ, ఎవరూ ఊహించని విధంగా ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద మైండ్ బ్లాక్ చేసే లాభాలను తెచ్చిపెట్టింది. ఈ అద్భుత విజయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Loading comments...

