Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్‌ వర్క్‌తో లక్ష్య సాధన

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 01, 2026 4:16 PM ఆదిలాబాద్General
స్మార్ట్‌ వర్క్‌తో లక్ష్య సాధన - Udayam
ఆదిలాబాద్‌ : పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కఠోర శ్రమతోపాటు ప్రణాళికాబద్ధమైన స్మార్ట్‌ వర్క్‌ అవసరమని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. మంగళవారం బీసీ స్టడీ సర్కిల్‌లో మెరిట్‌ అభ్యర్థులకు ఫౌండేషన్‌ కోర్సు శిక్షణను ప్రారంభించారు. సిలబస్‌పై పట్టు సాధించి, మాక్‌ టెస్టులు, మోడల్‌ పేపర్లు సాధన చేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదవాలని తెలిపారు.

Comments

G
Loading comments...