వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైర్డ్ మేజర్ పాండురంగారావు హత్య కేసుకు సంబంధించి మిస్టరీ వీడిందని, ఆస్తి కోసం తండ్రిని కడతేర్చిన కొడుకు నీలగిరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
సినిమా ఎలిబీ సృష్టించి దొంగల డ్రామా ఆడిన నిందితుడిని, మృతుడు అమర్చిన సీక్రెట్ స్పై కెమెరా మరియు రోబో వాక్యూమ్ క్లీనర్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

