వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రూరల్ మండలంలో నీ మల్లాపూర్ తండాలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ . ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు .
గత ప్రభుత్వం రేషన్ కార్డుల జోలికే పోలేదని ప్రస్తుతం రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో గ్రామాల్లో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు . గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు .
Comments
Loading comments...

