వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని తుంపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు గ్రామ సర్పంచ్ జినుక రాజేందర్ పంపిణీ చేశారు . గత ప్రభుత్వం అర్హులైన వారికి సైతం ఇవ్వలేదన్నారు .
రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు . ఉప సర్పంచ్ శ్రీకాంత్ , మాజీ సర్పంచ్ దేవరాజ్ , రాజేశ్వర్ గౌడ్ , లక్ష్మణ్ , వార్డు సభ్యులు ఉన్నారు.
Comments
Loading comments...

