వార్తలకు తిరిగి వెళ్లండి

మావల మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ముత్యం రావు, ఎంపీవో నందిని, సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ స్వప్న అడేల్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

