Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ ఫొటోను ముద్రించాలి: బీజేపీ

Follow Udayam on Google
K.Venkatesh Aug 31, 2026 4:52 PM ఖమ్మంGeneral
స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ ఫొటోను ముద్రించాలి: బీజేపీ - Udayam
స్మార్ట్ రేషన్ కార్డుపై ప్రధాని మోదీ ఫొటోను ముద్రించాలని బీజేపీ జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో కూసుమంచి తహశీల్దార్ కు నాయకులు వినతిపత్రం అందించారు. రేషన్ పంపిణీలో రాష్ట్ర వాటా కంటే కేంద్ర ప్రభుత్వ వాటానే ఎక్కువగా ఉందని చెప్పారు. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇస్తుంటే కార్డులపై మోదీ ఫొటో ముద్రించకపోవడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...