Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డులో పంపిణీ

Follow Udayam on Google
babu varun Sep 05, 2026 5:06 PM రాజన్న సిరిసిల్లGeneral
స్మార్ట్ రేషన్ కార్డులో పంపిణీ - Udayam
వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో సర్పంచ్ దేవరాజు నూతన మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...