వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్దండ మండలం ఉబ్బలగట్టు తండాలో అర్హులైన లబ్ధిదారులకు సర్పంచ్ కేశ్యా నాయక్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

