Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 2:50 PM కామరెడ్డిGeneral
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
భిక్కనూర్ మండలం తిప్పాపూర్లో లబ్ధిదారులక ఆదివారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సర్పంచ్ కుంట లింగారెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సొసైటీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, గ్రామ సచివాలయ పాలకవర్గ సభ్యులు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...