Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 3:14 PM రాజన్న సిరిసిల్లGeneral
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో అర్హులైన లబ్ధిదారులకు శనివారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగుల లచ్చయ్య గౌడ్, పైడి పాల బాలరాజు, రెడ్డవేని వనజ, రెడ్డవేని కనకవ్వలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు.

Comments

G
Loading comments...