వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR మిడ్జిల్ మండలంలో అర్హులైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

