Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ పోలీసింగ్‌పై 'క్యూసీఐ' పరిశీలన

Follow Udayam on Google
S kumar Aug 10, 2026 9:25 PM పెద్దపల్లి General
స్మార్ట్ పోలీసింగ్‌పై 'క్యూసీఐ' పరిశీలన - Udayam
తెలంగాణలో స్మార్ట్ పోలీసింగ్, స్టేషన్ల ఆధునికీకరణ, సైబర్, ట్రాఫిక్ నియంత్రణ, పౌర సేవలపై క్యూసీఐ బృందాలు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టనున్నాయి. రాష్ట్రంలోని 8 కమిషనరేట్లను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, ఎన్టీపీసీ, గోదావరిఖని టూటౌన్, మంచిర్యాల, కన్నెపల్లి స్టేషన్లను పరిశీలించనున్నారు.

Comments

G
Loading comments...