వార్తలకు తిరిగి వెళ్లండిస్మార్ట్ నగరంలో తిప్పలు Shruthi Oct 02, 2026 7:15 AM కరీంనగర్General00SaveShareస్మార్ట్ సిటీగా పేరున్న కరీంనగర్‌లో బస్‌షెల్టర్లు లేక ప్రయాణికులు రోడ్లపైనే వేచిచూడాల్సి వస్తోంది. సరైన వసతులు కరువవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 0 0 Save Share CommentsGPostLoading comments...