Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ కరీంనగర్‌లో డ్రైనేజీ తిప్పలు

Follow Udayam on Google
sudheer Sep 02, 2026 4:17 PM కరీంనగర్General
స్మార్ట్ కరీంనగర్‌లో డ్రైనేజీ తిప్పలు - Udayam
కరీంనగర్ రేకుర్తిలోని 21వ డివిజన్ కొత్తవాడలో డ్రైనేజీ నీరు రోడ్డుపైనే నిలిచి స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారని AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తెలిపారు. అధికారులు స్పందించకపోవడంతో ఐదు కుటుంబాలు ఇళ్లలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యాధులు ముసురుకోకముందే ఈ మురుగు సమస్యకు మున్సిపల్ అధికారులు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...