Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమాన స్టైపెండ్‌ కోసం FMGE ఇంటర్ల్న ధర్నా

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 2:30 PM ములుగు General
సమాన స్టైపెండ్‌ కోసం FMGE ఇంటర్ల్న ధర్నా - Udayam
స్థానిక మెడికల్ ఇంటర్న్లతో సమానంగా స్టైపెండ్‌ చెల్లించాలని డిమాండ్ చేస్తూ FMGE ఇంటర్న్లు శుక్రవారం ములుగు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన స్టైపెండ్‌ ఇవ్వాలని నినాదాలు చేశారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి వచ్చిన తమకు ఇతర మెడికల్ ఇంటర్న్లతో సమానంగా స్టైపెండ్‌ చెల్లించాలని కోరారు.

Comments

G
Loading comments...