Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సల్ఫర్‌ ధరలతో ఎరువులకు కొత్త కష్టాలు

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 12:30 PM జాతీయంవాణిజ్యం
సల్ఫర్‌ ధరలతో ఎరువులకు కొత్త కష్టాలు - Udayam
రష్యా-ఉక్రెయిన్‌, పశ్చిమాసియా ఘర్షణల ప్రభావంతో భారత్‌లో సల్ఫర్‌ దిగుమతి ధరలు ఈ ఏడాది ప్రారంభం నుంచి రెట్టింపై టన్నుకు 1,050-1,100 డాలర్లకు చేరాయి. దీంతో డీఏపీ, ఎస్‌ఎస్‌పీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువుల లభ్యతపై ప్రభావం పడుతోంది. సల్ఫర్‌ ఎక్కువగా చమురు, సహజవాయువు శుద్ధి ప్రక్రియల్లో ఉప ఉత్పత్తిగా లభిస్తుంది. రష్యా, పశ్చిమాసియాలో ఇంధన మౌలిక వసతులపై దాడులతో సరఫరా దెబ్బతినడం ధరల పెరుగుదలకు కారణమైంది.

Comments

G
Loading comments...