వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యున్నత భద్రతా ప్రమాణాలతో 2028 జూన్ నాటికి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ (ఎస్‌ఎల్‌బీసీ) పనులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. భూసేకరణ అడ్డంకులను తొలగించి సొరంగం, కెనాల్ వ్యవస్థను ఏకకాలంలో నిర్మిస్తామన్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం జలాశయం నుండి 40 టీఎంసీల నీటిని తరలించి, సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

