వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండలం రాయదారి తండాకు చెందిన బాలాజీ, చిన్నతనంలో ప్రాణవాయువు అందక వైకల్యానికి గురై 25 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. 90 శాతం వైకల్యంతో బాధపడుతున్న కొడుకును చూసి తల్లిదండ్రులు కమల, గంగారాం తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
అతనికి ఉద్యోగం చేసే అవకాశం లేకపోగా, నిత్య కృత్యాలకు కూడా తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సి వస్తోంది. తన కుమారుడి దుస్థితిని చూసి ఆ అమ్మానాన్నలు పడుతున్న వేదన వర్ణనాతీతం.
Comments
Loading comments...

