Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసైన్డ్ భూములపై ప్రజాప్రతినిధి 'బహుమతి'

లక్ష్మి దేవి Jul 07, 2026 5:52 AM ఆదిలాబాద్ 5 viewsabout 1 hour ago
అసైన్డ్ భూములపై ప్రజాప్రతినిధి 'బహుమతి' - Udayam Digital
ప్రభుత్వ అసైన్డ్ భూములను కాపాడాల్సిన ప్రజాప్రతినిధి, అక్రమంగా ఎన్‌ఓసీ పొంది తన భార్య పేరిట 10కిపైగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ. 5 కోట్లు ఉంటుందని సమాచారం. చట్టపరంగా నిషేధాలు ఉన్నప్పటికీ, రెవెన్యూ రికార్డుల్లోని లొసుగులను వాడుకుని ఈ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...