వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా, ఉమ్మడి జిల్లాలో సాగవుతున్న కోకో పంటపై ప్రత్యేక కథనం. ఆయిల్‌పాం, కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేస్తూ, తక్కువ ఖర్చుతోనే రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు.
ప్రస్తుతం కిలో కోకో గింజలు రూ.350 వరకు పలుకుతున్నాయి. సరైన మార్కెట్ వసతులు కల్పిస్తే మరింత లాభదాయకంగా ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు.
Comments
Loading comments...

