వార్తలకు తిరిగి వెళ్లండి

44 ఏళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లి, తిరిగి రాని బొట్ల చంద్రయ్య అక్కడే అనారోగ్యంతో మృతి చెందాడు. వీసా గడువు ముగిసినా స్వదేశానికి రాలేక అక్కడే కూలీ పనులు చేసుకుంటూ బతికిన ఆయన ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది.
ఏళ్లుగా భర్త రాక కోసం ఎదురుచూసిన భార్యకు చివరకు ఆయన మృతదేహం వస్తుందన్న వార్త కన్నీరు తెప్పించింది. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

