Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కైవేస్ సర్వీసెస్ కు భారీగా సబ్‌స్క్రైబర్లు

Follow Udayam on Google
Sai Aug 26, 2026 12:43 PM జాతీయంవాణిజ్యం
స్కైవేస్ సర్వీసెస్ కు భారీగా సబ్‌స్క్రైబర్లు - Udayam
స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ ఐపీఓ మూడో రోజైన బుధవారం 3.40 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రూ.131-138 ధరల శ్రేణితో వచ్చిన ఈ ఐపీఓలో రిటైల్ విభాగం 4.87 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ విభాగం 3.86 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఐపీఓ నిధులను రుణాల చెల్లింపు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నారు.

Comments

G
Loading comments...