వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికన్ డాలర్ విలువ తగ్గడంతో దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,900 పెరిగి రూ.1,54,400 వద్దకు చేరగా, కిలో వెండి ధర రూ.4,500 లాభపడి రూ.2,28,500కి చేరింది.
ద్రవ్యోల్బణ భయాలు ఉన్నప్పటికీ డాలర్ సూచీ క్షీణించడం బంగారం ధరకు మద్దతుగా నిలిచిందని నిపుణులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ గోల్డ్, సిల్వర్ ధరలు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి.
Comments
Loading comments...

