వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగల సీజన్ సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్ ‘ఫెస్టివ్ బొనాంజా’ ఆఫర్లను ప్రకటించింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు అందజేస్తున్నట్లు తెలిపింది.
స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, హాలిడే ప్యాకేజీలపై భారీ తగ్గింపులు వర్తిస్తాయని పేర్కొంది. ఈ ప్రత్యేక సదుపాయాలతో కస్టమర్లు షాపింగ్‌లో తగినంత ఆదా చేసుకోవచ్చని వివరించింది.
Comments
Loading comments...

