వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో పాటు టీసీఎస్ సహా ఐటీ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 879 పాయింట్లు లాభపడింది.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం కూడా సూచీలకు కలిసొచ్చింది. దీంతో నిఫ్టీ మళ్లీ 22,500 మార్కు ఎగువన ముగిసింది.
Comments
Loading comments...

