Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోయిడాలో టెస్లా కొత్త ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 7:12 PM జాతీయంవాణిజ్యం
నోయిడాలో టెస్లా కొత్త ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ - Udayam
అమెరికా ఎలక్ట్రిక్‌ కార్ల సంస్థ టెస్లా భారత్‌లో కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా నోయిడాలోని సెక్టార్‌ 98లో స్కైమార్క్‌ వన్‌ వద్ద కొత్త ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడించలేదు. ఇప్పటికే ఢిల్లీ, గురుగ్రామ్‌లలో కేంద్రాలను ప్రారంభించిన టెస్లా..కొత్త ప్రాంతంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోనుంది.

Comments

G
Loading comments...