Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 8:29 PM జాతీయంవాణిజ్యం
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు - Udayam
దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి, రజత ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దిల్లీలో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ.1,900 పెరిగి రూ.1.54 లక్షలకు చేరగా, కిలో వెండి రూ.4,500 ఎగబాకి రూ.2.28 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలరు విలువ క్షీణించడం, పసిడికి డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు తెలిపారు. రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా దేశీయంగా ధరలపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...