వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్‌టెల్ ఆఫ్రికా మొబైల్ చెల్లింపుల విభాగం ఎయిర్‌టెల్ మనీ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అడుగుపెట్టింది.ఐదేళ్లలో అతిపెద్ద లిస్టింగ్‌లలో ఒకటిగా నిలిచిన ఈ ఐపీఓ ద్వారా 270 మిలియన్ షేర్లను ఒక్కొక్కటి 1.96 పౌండ్లకు విక్రయించి 529 మిలియన్ పౌండ్లు సమీకరించింది.
ఈ ఐపీఓతో సంస్థ విలువ సుమారు 5.3 బిలియన్ పౌండ్లకు చేరింది.షేర్ల ట్రేడింగ్ శుక్రవారం ప్రారంభం కాగాఅధికారిక లిస్టింగ్ అక్టోబరు 14న జరగనుంది.
Comments
Loading comments...

